Telangana Chief Minister K. Chandrashekhar Rao congratulated Cricketer Mithali Raj for breaking the records as the highest runs scored women cricketer in the one-day format of the game and for scoring 6,000 runs so far. <br /> <br />మహిళల వన్డే క్రికెట్లో ఆరు వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన హైదరాబాదీ మిథాలీరాజ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభినందించారు